Telangana State Emblem

తెలంగాణ వైతాళికుల పేరిట తెలుగు ఏకరూప ఖతుల (యూనికోడ్ ఫాంట్స్) రూపకల్పనకు ప్రతిపాదనల ఆహ్వానం

డిసెంబర్ 15, 2017 నుండి డిసెంబర్ 19, 2017 వరకూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వైతాళికుల పేరిట ఏకరూప ఖతులు (యూనికోడ్ ఫాంట్స్) విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ సంకల్పించింది.